భారతదేశం, అక్టోబర్ 4 -- Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో స్టోరీ అంతా ఇప్పుడు రివేంజ్ మోడ్ లోనే సాగుతోంది. తనకు అన్యాయం జరిగిందని, తన భర్తకు చావుకు కారణమని శివ నారాయణ ఫ్యామిలీపై మాలిని పగబట్టింది. తన కొడుకు సూరజ్ తో జ్యోత్స్నతో పాటు ఆ కుటుంబాన్ని మొత్తం మోసం చేయించి పగ తీర్చుకుంది.

కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని దారుణంగా ప్రవర్తిస్తోంది. శివ నారాయణ ఫ్యామిలీని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఇప్పుడు తనకు జరిగిన అన్యాయానికి ఇటు జ్యోత్స్న, అటు శివ నారాయణ రివేంజ్ తీర్చుకోవడానికి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రివేంజ్ డ్రామాలా మారింది.

ఒకప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ లో కన్నింగ్ విలన్ గా జ్యోత్స్న హడలెత్తించింది. కానీ సూరజ్ ను మనస్ఫూర్తిగా ప్రేమించి పూర్తిగా మారిపోయింది. క...