భారతదేశం, అక్టోబర్ 10 -- Karthika Deepam 2: బుల్లితెరపై పాపులర్ సీరియల్ కార్తీక దీపం 2 జోరు మామూలుగా లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తోంది. తాజాగా కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న కనిపించడం లేదు. రెండు మూడు ఎపిసోడ్లుగా జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందన్నది ఉత్కంఠ రేపుతోంది.

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నది ఇంపార్టెంట్ పాత్ర. మొదట్లో విలన్ గా కార్తీక్, దీపను బాధ పెట్టింది. కానీ సూరజ్ తో ప్రేమలో పడ్డాక జ్యోత్స్న పూర్తిగా మారిపోయింది. ఆమెలో విలనిజం ఎగిరిపోయి, ఓ పక్కింటి అమ్మాయిలా జ్యోత్స్న మారిపోయింది. సూరజ్ మోసం చేసినా కూడా ఆవేశంతో ఊగిపోలేదు. ఓపికతో ఎదురు చూస్తూ తన ప్లాన్ ను అమలు చేస్తోంది.

మాలిని తమ నుంచి లాక్కున్న ఆఫీసులోనే సూరజ్ పీఏగా జ్యోత్స్న తిరిగి అడుగుపెట్టింది....