Karthika Deepam 2: కార్తీక దీపం 2..అసలు విలన్ మాలిని-కాంచన కాళ్లు పోవడానికి, భర్త చావుకు కారణం-సీరియల్ లో నెక్స్ట్ ఏంటీ?
భారతదేశం, ఆగస్టు 30 -- Karthika Deepam 2: టీవీ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం 2 సీరియల్ లో అదిరే ట్విస్ట్ లతో కథ ఊహించని మలుపు తిరిగింది. సీరియల్ లో అసలు విలన్ మాలిని అని తేలిపోయింది. కొడుకు సూరజ్ తో కలిసి మాలిని పెద్ద కుట్ర పన్నింది. అన్యాయంగా జ్యోత్స్న జీవితంతో సూరజ్ ఆడుకున్నాడు.
కార్తీక దీపం 2 సీరియల్ లోకి సూరజ్ అడుగుపెట్టినప్పటి నుంచే అతని క్యారెక్టర్ వెనుకాల ఉన్న మిస్టరీపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. మంచివాడిలా నటించి శివ నారాయణ కుటుంబానికి దగ్గరయ్యాడు సూరజ్. జ్యోత్స్న తనను ప్రేమించేలా చేసుకున్నాడు. చివరకు ఊహించినట్లుగానే మాలిని కొడుకే సూరజ్ అని వెల్లడైంది.
అయితే కార్తీక దీపం 2 సీరియల్ లో అసలు విలన్ మాలిని అనేది ఆడియన్స్ కు షాకిచ్చింది. ఇన్ని రోజులూ వీల్ చెయిర్ లో ఉన్న కాంచన వైకల్యం వెనుకాల ఉన్న రహస్యం తాజాగా బయటపడింది. కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.