భారతదేశం, జూలై 29 -- Karthika Deepam 2: బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ, రేటింగ్స్ లో దూసుకెళ్తున్న 'కార్తీక దీపం 2' (ఇది నవవసంతం) సీరియల్ రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కార్తీక్, దీపల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఒకవైపు సాగుతుండగానే, మరొకవైపు మాలిని వేస్తున్న కుట్రలు సీరియల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని ఎపిసోడ్లుగా జ్యోత్స్న వివాహం చుట్టూ తిరుగుతున్న హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేస్తోంది.

కార్తీక దీపం 2 సీరియల్ కథా పరిణామాలను పరిశీలిస్తే, జ్యోత్స్నను తన వైపు తిప్పుకోవడం ద్వారా శివ నారాయణపై ప్రతీకారం తీర్చుకోవాలని మాలిని పక్కా స్కెచ్ వేసినట్లే కనిపిస్తోంది. అందుకే ఇంటికి పిలిపించి మరీ సగం ఆస్తి ఆఫర్ చేసింది. కానీ జ్యోత్స్న అందుకు ఒప్పుకోలేదు.

కార్తీక దీపం 2 సీరియల్ లో ...