Karthika Deepam 2: కార్తీక దీపం 2లో ఇప్పుడొస్తుంది కిక్..మాలిని వర్సెస్ దీప, కార్తీక్..రూపాయి అయినా ఓకే..సూరజ్ కు నిజం!
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Karthika Deepam 2: తెలుగు ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన సీరియల్స్ లో 'కార్తీక దీపం' సీరియల్ కు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్రాంఛైజీలో వచ్చిన 'కార్తీక దీపం 2' కూడా తెలుగునాట సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు సీరియల్ లో నాటకీయ పరిణామాలు ఆడియన్స్ కు కిక్ అందించడం ఖాయంగా కనిపిస్తున్నాయి.
కార్తీక దీపం 2 సీరియల్ లో స్టోరీ ఇప్పుడు ఊపందుకుంది. కార్తీక్, దీప రివేంజ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మాలిని, సూరజ్ మీద పగ తీర్చుకోవడానికి రెడీ అయ్యారు. తన తాత ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగిన మాలినిని కార్తీక్, దీప కలిసి టార్గెట్ చేశారు. దిమ్మతిరిగేలా దెబ్బకొట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.
కార్తీక దీపం 2 సీరియల్ లో గత కొన్ని ఎపిసోడ్లుగా ఎమోషనల్ డ్రామా పండింది. మాలిని కొడుకు అని తెలియక సూరజ్ ను గుడ్డిగా నమ్మిన శివ నారాయణ ఫ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.