భారతదేశం, నవంబర్ 18 -- కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోయి, శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. శివ, కేశవులను ప్రత్యేకించి ఈ మాసంలో ఆరాధిస్తారు. ఇక కార్తీక మాసం పూర్తి కాబోతోంది. కార్తీక అమావాస్య నవంబర్ 20న రాబోతోంది. అయితే ఈ అమావాస్య నాడు చంద్రుడు బలహీనంగా ఉండడంతో, కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఆ రాశులు వారు ఎవరు? ఏ రాశులు వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
అమావాస్య కొన్నిసార్లు సానుకూల ఫలితాలను తీసుకొస్తే, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అయితే ఈ కార్తీక అమావాస్యనాడు కొన్ని రాశుల వారిపై చెడ్డ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈసారి కార్తీకమాస అమావాస్య నవంబర్ 20న వచ్చింది. ఆ రోజు కొన్ని రాశులు వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి ఆ రాశులు వారు ఎవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.