Karthi Review: మళ్లీ చూడాలనుంది.. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీపై కార్తి రివ్యూ.. అన్న సినిమా గురించి తమ్ముడు ఏమన్నాడంటే?
భారతదేశం, ఆగస్టు 14 -- Karthi vishwanath and sons Review: 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సూర్య మేనియా మొదలైంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇవాళ (ఆగస్టు 14) రిలీజైన ఈ సినిమాపై సూర్య తమ్ముడు కార్తి రివ్యూ వైరల్ గా మారింది. మూవీ అదిరిపోయిందని అతనన్నాడు.
తన అన్నయ్య సూర్య నటించిన లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి కార్తి ఫిదా అయ్యాడు. ఎక్స్ లో తన రివ్యూ పంచుకున్నాడు.
''ఏమన్నా రాశావా వెంకీ అట్లూరి! అందమైన క్యారెక్టర్లు, అదిరిపోయే పర్ఫార్మెన్స్. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. మీ హార్ట్ ను ప్రేమతో నింపుతుంది. మరోసారి మూవీని చూడాలనుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ తీసిన నిర్మాత నాగవంశీకి అభినందనలు'' అని కార్తి రాసుకొచ్చాడు.
''సూర్య అన్న నీ క్లాస్ యాక్టింగ్ కు వావ్. మమితా బైజు య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.