Kangana Ranaut: ఓ నాస్తికుడు టాపర్ కావడం ఇప్పటి వరకూ చూడలేదు: నీట్‌పై కంగనా షాకింగ్ కామెంట్స్
భారతదేశం, జూలై 23 -- Kangana Ranaut: నీట్ యూజీ (NEET UG) 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన హైదరాబాద్ స్టూడెంట్ వైష్ణవి దాస్ ఇంటర్వ్యూపై బాలీవుడ్ యాక్టర్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ కంగనా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
వైష్ణవి దాస్ 720 మార్కులకు గానూ 700 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 20వ ర్యాంక్ సొంతం చేసుకుంది. తన రిజల్ట్ వచ్చిన క్షణంలో తల్లిదండ్రులతో కలిసి పూరీ జగన్నాథుడి రథయాత్ర వేడుకలకు వెళ్తున్నట్లు వైష్ణవి ఏఎన్‌ఐ (ANI) ఇంటర్వ్యూలో చెప్పింది. గుడి దాటిన వెంటనే ర్యాంక్ 20 అని వార్త వినడంతో కారు రోడ్డు పక్కన ఆపి కన్నీళ్లు పెట్టుకున్నామని ఆమె వెల్లడించింది.
వైష్ణవి ఇంటర్వ్యూ వీడియోను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.