Kamal Haasan OTT: కమల్ హాసన్ మాస్టర్ మైండ్.. షూటింగ్ కాకముందే ఒకే ఓటీటీకి 3 సినిమాలు.. కళ్లు చెదిరే రికార్డ్ డీల్!
భారతదేశం, అక్టోబర్ 26 -- Kamal Haasan OTT: నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. ఇప్పుడు నిర్మాతగానూ తన మార్క్ చూపిస్తున్నారు. తన హోమ్ బ్యానర్ అయిన 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' పై వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న కమల్, తాజాగా ఓ భారీ ఓటీటీ డీల్ తో ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించారు.
సాధారణంగా సినిమా పూర్తయ్యాక లేదా విడుదలకు ముందు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం చూస్తుంటాం. కానీ, కమల్ హాసన్ మాత్రం ఇంకా పూర్తి కాని మూడు పెద్ద సినిమాలను ఏకంగా ఒకే ఓటీటీ సంస్థకు కట్టబెట్టడం విశేషం. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'జియోహాట్స్టార్' తో కమల్ హాసన్ నిర్మాణ సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.