Kamal Haasan: కల్కి 2 షూటింగ్ కోసం విమానంలో ఎకానమీ క్లాస్‌లో వెళ్లిన కమల్ హాసన్.. మేకర్స్ ఏమన్నారంటే?
భారతదేశం, మే 19 -- Kamal Haasan: పాన్-ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సీక్వెల్ రూపకల్పన వేగంగా జరుగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌లో 'సుప్రీం యాస్కిన్' పాత్రలో మెరిసిన లోకనాయకుడు కమల్ హాసన్.. తాజాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ హీరో.. షూటింగ్ స్పాట్‌కు రావడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా స్టార్ హీరోలు షూటింగ్స్ కోసం ప్రైవేట్ జెట్లు, లగ్జరీ కార్లను ఉపయోగిస్తుంటారు. కానీ కమల్ హాసన్ వీటన్నింటికీ భిన్నంగా సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణించారు.
విమానంలో ఆయన సాధారణ సీట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.