భారతదేశం, మార్చి 8 -- ఇండియన్ సినీ లెజెండ్లలో కమల్ హాసన్ ఒకరు. విలక్షణమైన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అతను దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీలో కమల్ విలన్ గా నటించాడు. ఈ మూవీ కోసం అతను తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 2024లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD'లో కమల్ హాసన్ విలన్ రోల్ ప్లే చేశాడు. సుప్రీం యాస్కిన్ గా నటించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ కనిపించింది కాసేపే. కానీ అందుకు అతను భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఇండియాగ్లిట్జ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిల్మ్ మేకర్, నటుడు యుగి సేతు వెల్లడించాడు.
ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.