Kalyan Ram Birthday: నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్.. అనిల్ రావిపూడి మూవీ నుంచి పోస్టర్ చూశారా? హిట్ ఖాయమేనా?
భారతదేశం, జూలై 5 -- Kalyan Ram Birthday: నందమూరి ఇంటి పేరును నిలబెడుతూ డిఫరెంట్ మూవీస్ తో సాగిపోతున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఇవాళ (జూలై 5) అతని బర్త్ డే. ఈ సందర్భంగా వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ నుంచి ఈ హీరో స్పెషల్ పోస్టర్ ను అనిల్ రావిపూడి షేర్ చేశాడు. ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
కళ్యాణ్ రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్టర్‌తో పాటు ఒక ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశాడు.
"నా మొదటి హీరో, నా బెస్ట్ బడ్డీస్ లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక డెబ్యూ డైరెక్టర్‌గా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతుడనై ఉంటాను'' అని అనిల్ రావిపూడి రాసుకొచ్చాడు.
''ఈ #VenkyAnil5 (#NKRAR2) చిత్రంలో మిమ్మల్ని ఒక సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయడానికి నేను ఎంతో ఎగ్జైటింగ్‌గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.