Kajal Aggarwal: తృటిలో ప్రాణాలతో బయటపడ్డా..ఆ దేవుడే నా చేయి పట్టి లాగాడు.. షూటింగ్ లో ముగ్గురు చనిపోయారు: కాజల్ అగర్వాల్
భారతదేశం, నవంబర్ 13 -- Kajal Aggarwal: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భారతీయుడు 2' షూటింగ్ సమయంలో జరిగిన ఘోరమైన క్రేన్ ప్రమాదాన్ని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా గుర్తుచేసుకున్నారు. ఆ భయంకరమైన రాత్రి తన కళ్ల ముందే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, తాను తృటిలో ప్రాణాపాయం నుంచి అదృష్టవశాత్తూ ఎలా బయటపడిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు.
2020 ఫిబ్రవరి నెలలో చెన్నై సమీపంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో 'భారతీయుడు 2 (ఇండియన్ 2)' షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక భారీ క్రేన్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సినిమా సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆ మృతుల కుటుంబాలకు కమల్ హాసన్, లైకా ప్రొడక్షన్స్ భారీగా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'తో ముచ్చటించిన కాజల్ అగర్వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.