Jupiter Combust: జూలై 16 నుంచి కర్కాటక రాశిలోకి సూర్యుడు.. ఈ 5 రాశులకు కనీవినీ ఎరుగని విధంగా లాభాలు!
భారతదేశం, జూలై 5 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. గ్రహాలకు రాజుగా పిలువబడే సూర్యుడు, తన గమనాన్ని మార్చినప్పుడల్లా అది 12 రాశుల జీవితాలపై చెరగని ముద్ర వేస్తుంది. జూలై 16, 2026న సూర్యుడు మిథున రాశిని వీడి, చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ సూర్య సంచారం ఎవరికి అదృష్టాన్ని, ఎవరికి సవాళ్లను తీసుకురానుందో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడు, చంద్రుడు అత్యంత శక్తివంతమైన గ్రహాలు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అటువంటి చంద్రుడి రాశిలోకి సూర్యుడు రావడం వల్ల కుటుంబం, భావోద్వేగాలు, ఆస్తులు మరియు వృత్తిపరమైన జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పట్టాలెక్కడం, కొత్త బాధ్యతలు చేపట్టడం వంటి సంఘటనలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి.
మేష ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.