June 2026: జూన్ పండుగలు, ఉపవాసాలు, అమావాస్య, పౌర్ణమి తిథులతో పాటు గ్రహాల సంచారం పూర్తి సమాచారం ఇదిగో
భారతదేశం, జూన్ 2 -- ఆధ్యాత్మికత, పూజల పరంగా జూన్ 2026 నెల ఎంతో విశిష్టమైనదిగా నిలవనుంది. ఈ ఏడాది జూన్ నెల ప్రారంభమే అధిక మాసం (పురుషోత్తమ మాసం) తో అవుతుండటం విశేషం. సనాతన ధర్మంలో ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పుణ్యకాలంలో చేసే జప తపాలు, పూజలు, వ్రతాలు అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు, గ్రహాల మార్పులు మానవ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జూన్ 2026 లో సగానికి పైగా రోజులు అధిక మాసంలోనే గడుస్తాయి. శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో చేసే ఉపవాసాలు, కీర్తనలు, దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జూన్ 15, 2026 తో ఈ అధిక మాసం ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు నిత్యం మహావిష్ణువుతో పాటు లయకారుడైన పరమశివుడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.