Jr NTR Fans: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు హైదరాబాద్ కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణమేంటో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 9 -- Jr NTR Fans: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా ఒక ఏఐ డీప్‌ఫేక్ ఫోటోకు బలైపోవడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు సృష్టించిన ఫేక్ ఇమేజ్ నెట్టింట వైరల్ కావడంపై పోలీస్ బాస్ సజ్జనార్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ ఒక పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చారు.
కొద్దిరోజుల క్రితం 'దేవర: పార్ట్ 1' సినిమాలోని సూపర్ హిట్ 'చుట్టమల్లె' సాంగ్ విజువల్స్‌ను కొంతమంది ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్ విజువల్స్ పట్ల జరిగిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.