Jr NTR: తీవ్ర విషాదంలో జూనియర్ ఎన్టీఆర్.. నాలుగేళ్ల తోడు దూరమైందంటూ ఎమోషనల్ పోస్ట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న తారక్ మాటలు
భారతదేశం, ఆగస్టు 19 -- Jr NTR: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత నాలుగేళ్లుగా తన కుటుంబంలో ఒకరిగా ఉంటూ ఎంతో అప్యాయత పంచిన ఆయన పెంపుడు కుక్క 'బగీరా' కన్నుమూసింది. ప్రాణంగా చూసుకునే పెంపుడు జీవి దూరమవ్వడంతో తారక్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాదకర వార్తను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బగీరాకు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను, ఫోటోలను తారక్ షేర్ చేసుకున్నారు. బగీరా తన జీవితంలోకి ఎలా వచ్చిందో, కుటుంబంలో ఒకరిగా ఎలా మారిపోయిందో గుర్తు చేసుకుంటూ ఒక హృదయవిదారకమైన సందేశాన్ని రాసుకొచ్చారు. నాలుగేళ్ల పాటు తన జీవితాన్ని ఎంతో అందంగా మార్చినందుకు బగీరాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
"నువ్వు నా జీవితంలోకి ఒ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.