భారతదేశం, అక్టోబర్ 24 -- Jiohotstar Trending: ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం టాప్ 7 ట్రెండింగ్ లిస్ట్‌లో ఏకంగా ఆరు వెబ్ సిరీస్‌లు చోటు సంపాదించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు బుల్లితెరపై అత్యంత క్రేజ్ పొందుతున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ తెలుగులో నంబర్ వన్ ట్రెండింగ్‌గా దూసుకుపోతోంది. సరికొత్త టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య డ్రామా, ఎమోషన్స్‌తో ఈ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ అగ్రస్థానంలో నిలిచింది.

బిగ్ బాస్ 10వ సీజన్ కు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే జియోహాట్‌స్టార్‌ ఓటీటీ తెలుగులో ఆ షో టాప్ లో ఉండటం...