Jiohotstar Top 10: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో టాప్.. జియోహాట్స్టార్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే.. సౌత్ సినిమాల హవా
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Jiohotstar Top 10: డిజిటల్ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ లో ఈ వారం సినిమాల జాతర నడుస్తోంది. యాక్షన్, హారర్, మైథలాజికల్ డ్రామా, మైండ్ బ్లాకేజ్ థ్రిల్లర్లు ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిలో ఆశ్చర్యకరంగా థియేటర్లలో ఫ్లాప్ అయిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కంగువ' టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం.
1. కంగువ (Kanguva) : తమిళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్
2. ది ఇండియా స్టోరీ : హిందీ/తెలుగు/తమిళ డ్రామా
3. వెల్కమ్ టు ద జంగిల్ : అక్షయ్ కుమార్ కామెడీ ఎంటర్టైనర్
4. తుడక్కమ్ (Thudakkam): మలయాళ సర్వైవల్ థ్రిల్లర్
5. కర్మాఖ్య (Karmakhya): తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్
6. ది మమ్మీ (The Mummy) : హాలీవుడ్ క్లాసిక్ హారర్
7. ది అవేకనింగ్ : ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్
8. కొకైన్ (Cocaine) : అండర్వరల్డ్ డ్రగ్ క్రైమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.