Jiohotstar OTT: ఇవాళ జియోహాట్స్టార్లోకి వచ్చిన తెలుగు సైకో కిల్లర్ థ్రిల్లర్.. అమ్మాయిల శవాల నుంచి పర్ఫ్యూమ్!
భారతదేశం, నవంబర్ 22 -- Jiohotstar OTT: జియోహాట్స్టార్ యూజర్స్ కు గుడ్ న్యూస్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తెలుగు సైకో కిల్లర్ థ్రిల్లర్ మూవీ 'మయూఖ' ఇవాళ నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు జియోహాట్స్టార్లోకి వచ్చేసింది.
తెలుగులో తెరకెక్కిన మయూఖ సినిమా సైకలాజికల్ సస్పెన్స్ మిస్టరీ అంశాలతో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇప్పుడీ మూవీ రెండో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇవాళ (నవంబర్ 22) నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సైకో కిల్లర్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన మయూఖ మూవీ జియోహాట్స్టార్లో అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మయూఖ సండే స్పెషల్ గా వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.