Jio IPO listing date : జియో ఐపీఓ లిస్టింగ్ ఎప్పుడు? ఇన్వెస్టర్లకు ఎంత లాభం?
భారతదేశం, అక్టోబర్ 27 -- భారత కార్పొరేట్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన 'జియో ప్లాట్‌ఫామ్స్' ఐపీఓ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ వర్గాల చూపు లిస్టింగ్ వైపు మళ్లింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతు ఉన్న ఈ ఐపీఓ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రీటైల్ ఇన్వెస్టర్లు, విదేశీ ఆర్థిక సంస్థలు హోరాహోరీగా పోటీపడ్డాయి. గతంలో అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ (2008) పేరిట ఉన్న చారిత్రాత్మక రికార్డులను సైతం తిరగరాస్తూ, అత్యధిక బిడ్లు సాధించిన భారతీయ ఐపీఓగా ఈ జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు నెలకొల్పింది.
గత శుక్రవారంతో సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ విజయవంతంగా ముగియగా, సోమవారం (అక్టోబర్ 26) నాటికి షేర్ల కేటాయింపు ఖరారైంది. ఇక మిగిలింది బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్ల అరంగేట్రమే!
ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఐపీఓ లిస్టిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.