JEE, NEET పరీక్షల్లో.. 50శాతం వెయిటేజ్ బోర్డు ఎగ్జామ్స్కే! కేంద్రం సంచలన నిర్ణయం!
భారతదేశం, జూలై 3 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన ప్రవేశ పరీక్షలుగా పేరుగాంచిన జేఈఈ, నీట్ రాసే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది! ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపులో ఇప్పటివరకు ప్రవేశ పరీక్షల ర్యాంకులకే అధిక ప్రాధాన్యతగా ఇస్తుండగా.. ఇకపై క్లాస్ 12 (ఇంటర్మీడియట్/బోర్డు పరీక్షలు) మార్కులకు ఏకంగా 50 శాతం వెయిటేజీ కల్పించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకులు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్ర వివాదాల నేపథ్యంలో ఎగ్జామినేషన్ సిస్టమ్ నమ్మకాన్ని కాపాడేందుకు ఈ విప్లవాత్మక మార్పులను పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
కేవలం ఒకే ఒక్క ప్రవేశ పరీక్షపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉండటం వల్ల వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.