Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌గా జై షా కొనసాగింపు.. 2030 వరకు ఆ పదవిలోనే
భారతదేశం, నవంబర్ 16 -- అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు! ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో, సోమవారం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. వాస్తవానికి ఆయన తొలి మూడేళ్ల పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియాల్సి ఉంది. అయితే ప్రపంచ క్రికెట్ విస్తరణ, పరిపాలనలో కంటిన్యుటీ ఉండాలన్న ఉద్దేశంతో బోర్డు ఆయనకు మరో విడత బాధ్యతలు అప్పగించింది.
తాజా నిర్ణయంతో 2030 చివరి వరకు జై షా ఐసీసీ ఛైర్మన్ కుర్చీలో కొనసాగుతారు.
2035 వరకు జరగబోయే మెగా టోర్నీల షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారమే ఖరారు చేసింది. ఇందులో భాగంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా, 2031 వన్డే ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ నిర్వహించనుంది. ఈ కీలక మెగా టోర్నీలకు ముందు జై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.