Jaspal Rana: షాకింగ్.. మను భాకర్ గురువు, ద్రోణాచార్య అవార్డీ జస్పాల్ రాణా అకాల మరణం.. భారత షూటింగ్ రంగానికి తీరని లోటు!
భారతదేశం, జూన్ 12 -- Jaspal Rana: భారత షూటింగ్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశానికి ఎన్నో అంతర్జాతీయ పతకాలు అందించిన లెజెండరీ షూటర్, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) గురువారం రాత్రి దిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 49 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు.
జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ISSF) ప్రపంచకప్ ముగించుకుని భారత షూటింగ్ బృందంతో కలిసి స్వదేశానికి తిరిగి వస్తుండగా జస్పాల్ రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విమానంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, దిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ శస్త్రచికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో జస్పాల్ రాణా ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధ్యక్షుడు కాలికేష్ నారాయణ్ సింగ్ దేవ్ ధృవీకరించారు.
జస్పాల్ రాణా క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.