భారతదేశం, డిసెంబర్ 26 -- January 2026 Lucky Rasis: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలిక ప్రభావం ద్వారా జాతకం అంచనా వేయబడుతుంది. జనవరి 2026లో గ్రహాల కదలిక కారణంగా కొన్ని రాశిచక్రాలు శుభ ఫలితాలను పొందుతాయి. గ్రహాలు శుభ స్థానంలో ఉంటే వ్యక్తి యొక్క జీవితం రాజు మాదిరి మారుతుంది.

గ్రహాలు శుభ స్థానంలో ఉంటే వ్యాపారం, ఉద్యోగం మొదలైన వాటిలో మంచి ఫలితాలను పొందుతాడు. జనవరి 2026 కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు కొత్త ఏడాది మొదట నెల అనేక లాభాలను పొందుతారు. అన్ని విధాలుగా వీళ్లకు కలిసి రాబోతోంది. మరి ఇక ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరూ ఒకరేమో చూసుకోండి.

మేష రాశి వారు గత సంవత్సరం నుంచి పొందిన అనుభవాల నుంచి నేర్చుకుంటారు. నెల ప్రారంభంలో ఉద్యోగం, చదువులో మంచి ఆలోచనలు వస్తాయి. ఈ సమయం మిమ్మల్ని మరింత వినయంగా, అవగాహన కలిగి ఉండేలా చేస్తుంది. జనవరి ...