January 12 Vidudala Song: డివికి డివికి ప్రోమో అదిరింది.. లంగా ఓణీల్లో కీర్తి సురేష్, కృతి శెట్టి ఫుల్ మాస్ డ్యాన్స్!
భారతదేశం, నవంబర్ 20 -- January 12 Vidudala Diviki Diviki Song: సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టే హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మరోసారి పండగ సందడిని ముందే తీసుకొచ్చారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న భారీ ఎంటర్టైనర్ 'జనవరి 12 విడుదల' (January 12 Vidudala) నుంచి తొలి పాట అప్డేట్ వచ్చేసింది.
సంక్రాంతి 2027 రేసులో ఉన్న సినిమాలన్నింటికంటే ముందుగానే జనవరి 12 విడుదల మూవీ టీమ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలోని మొదటి పాట 'డివికి డివికి' (Divviki Divviki) ప్రోమోను శుక్రవారం (నవంబర్ 20) రిలీజ్ చేసింది. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాటలో హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి తమ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు.
సంప్రదాయ లంగా ఓణీల్లో మెరిసిపోతూనే కీర్తి సురేష్, కృతి శెట్టి పోట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.