Jana Nayagan OTT: విజయ్ జన నాయగన్ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? నెల రోజుల్లోపే వచ్చేస్తోందంటూ బజ్
భారతదేశం, ఆగస్టు 6 -- Jana Nayagan OTT: తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేముందు తీసిన చివరి చిత్రం 'జన నాయగన్'. బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ బిగ్ ప్రాజెక్ట్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) లో ఆగస్టు 21, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతున్నట్లు నెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మాస్ డైరెక్టర్ హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రమోషనల్ డేస్ నుంచి భారీ హైప్ నెలకొంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన ప్రాజెక్ట్ కావడం, తమిళనాడు రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాపై కొండంత ఆశలు పెట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.