Jana Nayagan: మా సినిమాను థియేటర్లలో ఎవరైనా చూస్తారో లేదో.. లీక్ చూస్తే చూశారు కానీ మళ్లీ రండి: జన నాయగన్ డైరెక్టర్
భారతదేశం, జూలై 20 -- Jana Nayagan: కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ఆన్లైన్లో లీక్ అవ్వడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. సినిమా రిలీజ్కు ముందే పైరసీ బారిన పడినప్పటికీ, ఆడియన్స్ ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను థియేటర్లలోనే చూడాలని డైరెక్టర్ హెచ్ వినోద్ కోరడం విశేషం. పెద్ద స్క్రీన్ పైనే ఈ కథలోని అంశాలను చూసి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
జన నాయగన్ సినిమా లీక్ అవడం థియేట్రికల్ కలెక్షన్లపై కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది అనధికారిక లీకైన కాపీలు చూసేసినట్లు విన్నానని, దీంతో థియేటర్లలో ఈ సినిమాను చూస్తారో చూడరో అని అన్నారు. అయినా సరే విజయ్ సార్ కోసం ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు.
ఈ మూవీ కేవలం కమర్షియల్ ఎలిమెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.