Jailer 2 Twitter Review: జైలర్ 2 ట్విట్టర్ రివ్యూ.. కేక పెట్టించే ఫస్టాఫ్.. మరి సెకండాఫ్? నెటిజన్ల షాకింగ్ రియాక్షన్!
భారతదేశం, అక్టోబర్ 15 -- Jailer 2 Twitter Review: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2) నేడు (అక్టోబర్ 15) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ముత్తువేల్ పాండియన్గా తలైవర్ మళ్లీ వెండితెరపై విశ్వరూపం చూపించారు. సినిమా చూసిన ఆడియన్స్, నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
జైలర్ 2 సినిమా ఫస్టాఫ్ మాత్రం ప్రేక్షకుల చేత ఈలలు వేయించేలా ఉందంటూ నెటిజన్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ మార్క్ ట్రేడ్మార్క్ డార్క్ కామెడీ, రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM), సూపర్ స్టార్ ఎలివేషన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.