Jailer 2 Review: జైలర్ 2 రివ్యూ.. టైగర్ ఈజ్ బ్యాక్.. నెల్సన్ మ్యాజిక్.. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 15 -- Jailer 2 Review:
సినిమా : జైలర్ 2
నటీనటులు : రజినీకాంత్, ఎస్జే సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, సూరజ్ వెంజారముడు, రమ్యకృష్ణ తదితరులు
డైరెక్టర్ : నెల్సన్ దిలీప్ కుమార్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 15, 2026
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుధ్ రవిచందర్
సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. జైలర్ సృష్టించిన సంచలనం తర్వాత, డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ (Nelson Dilipkumar) ఈసారి ఎలాంటి ప్లాన్ చేశారు? అసలు టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ ఈసారి వేటాడిన నెట్వర్క్ ఏంటి? థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో జైలర్ 2 రివ్యూలో చూసేద్దాం!
జైలర్ సినిమాలో తన కొడుకు అర్జున్ను కాపాడుకునే క్రమంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.