Jailer 2 OTT: అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2.. 30 నిమిషాలు ఎక్స్ట్రా.. రజినీకాంత్ మూవీ చూసేందుకు 5 కారణాలు!
భారతదేశం, నవంబర్ 5 -- Jailer 2 OTT Release Date: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. ముందుగానే సబ్ స్క్రిప్షన్ చెక్ చేసుకోండి. డివైజెస్ రెడీ చేసుకోండి. ఎందుకంటే ఓటీటీలోకి తలైవా సునామీ రాబోతుంది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన జైలర్ 2 స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జైలర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ ప్రకటించేశారు. ఈ సినిమా నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఆ రోజు నుంచే ఓటీటీలో రజినీకాంత్ టైగర్ కా హుకుం స్టార్ట్ కానుంది.
జైలర్ 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ సాధించింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.160 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. ఓ తమిళ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఇంత మొత్తం ఖర్చు పెట్టడం ఇదే ఫస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.