Jailer 2 First Single: సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్
భారతదేశం, ఆగస్టు 18 -- Jailer 2 First Single: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి అరాచకం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2'తో థియేటర్లలో రచ్చ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా వచ్చేస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటోంది.
ఈ ఏడాది దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. 'టైగర్' ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మాస్ మేనియాని మరోసారి పెద్ద తెరపై చూడటానికి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ చిత్రబృందం ప్రమోషన్ల వేగం పెంచింది. ఈ శుక్రవారం (ఆగస్ట్ 21) రోజున జైలర్ 2 నుంచి మొదటి పాటను విడుదల చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.