భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఇన్వెస్ట్ చేసిన వారికి పీడకలలు చూపిస్తూ ఇన్ని రోజులుగా పతనమైన ఐటీ స్టాక్స్‌లో ఫిబ్రవరి 17, మంగళవారం రికవరీ కనిపిస్తోంది. ఏఐ వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనల మధ్య భారీగా పడిపోయిన ఐటీ ఇండెక్స్, తాజాగా దాదాపు 2శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఇక ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు గ్రీన్ మార్క్‌లోకి వచ్చాయి.
ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్ నెల రోజుల్లో 15శాతం మేర క్రాష్ అయ్యింది.
నిఫ్టీ ఐటీ ఇండెక్స్: మంగళవారం ఉదయం సెషన్లో 2.3% మేర పెరిగింది. డిసెంబర్ 2025లో నమోదైన గరిష్ట స్థాయి (41,530) నుంచి 21% పడిపోయిన తర్వాత, తాజాగా 'ప్రాఫిట్ బుకింగ్' కారణంగా రికవరీ కనిపిస్తోంది. ఉదయం 11 గంటల సమయంలో ఐటీ ఇండెక్స్ 1.71శాతం లాభాలతో దూసుకెళుతోంది.
టాప్ గెయినర్స్: ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.