భారతదేశం, మార్చి 11 -- టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ తర్వాత అర్ధరాత్రి ఐసీసీ ఛైర్మన్ జై షా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అహ్మదాబాద్ లోని హనుమాన్ టెంపుల్ కు వెళ్లారు. ట్రోఫీతో దేవుడిని దర్శించుకున్నారు. అయితే దీనిపై మాజీ ఆటగాడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్లపై తాజాగా ఇషాన్ కిషన్ రియాక్టయ్యాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. 319 పరుగులు సాధించాడు. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై ఇండియా గెలిచింది. వరుసగా రెండో సారి టీ20 ప్రపంచకప్ గెలిచింది. అయితే ఆ తర్వాత కీర్తి ఆజాద్ కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి.
టీ20 ప్రపంచకప్ అనంతరం ఇషాన్ కిషన్ తన సొంత రాష్ట్రం బీహార్ లోని పాట్నాకు చేరుకున్నాడు. ఎయిర్ ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.