Irumudi OTT: బిగ్ స్క్రీన్లు రెడీ చేసుకోండి.. సబ్స్క్రిప్షన్ చెక్ చేసుకోండి.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇరుముడి!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Irumudi OTT: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. థియేటర్లలో అదరగొట్టిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఇరుముడి' డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' ఓటీటీలోకి వచ్చేస్తోంది.
'మజిలీ', 'నిన్ను కోరి' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి థియేటర్లలో విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన పబ్లిక్ టాక్తో దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమైంది.
బాక్సాఫీస్ వద్ద పోటీగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ 'ఇరుముడి' సుదీర్ఘ కాలం పాటు థియేటర్లలో స్థిరమైన వసూళ్లను రాబట్టింది. రవితేజ అనగానే కేవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.