Irumudi Glimpse: రవితేజ 'ఇరుముడి' గ్లింప్స్.. మాస్ వదిలేసి అయ్యప్ప మాల వేయడం వెనుక అసలు లెక్క ఇదేనా?
భారతదేశం, జూన్ 3 -- Irumudi Glimpse: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది హై-వోల్టేజ్ యాక్షన్, ఎనర్జిటిక్ డైలాగ్స్, పంచ్‌లు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఆయన కెరీర్లోనే మునుపెన్నడూ చూడని ఒక విలక్షణమైన, భావోద్వేగభరితమైన సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇరుముడితో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
వరుస మాస్ రోల్స్ తర్వాత రవితేజ నటిస్తున్న పూర్తి స్థాయి ఫ్యామిలీ, ఎమోషనల్ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్ గా 'ఇరుముడి' తెరకెక్కుతోంది. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ (జూన్ 3) ఈ చిత్రం గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' పేరుతో వీడియో వదిలారు.
ఇరుముడి గ్లింప్స్ వీడియో వైరల్ గా మారింది. ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.