Irumudi: టీ తాగారా? టిఫిన్ చేశారా? ఇరుముడి చూశారా.. ఇప్పుడు ఇదే ట్రెండ్.. మూడో వారంలోనూ తగ్గేదేలే.. ప్రాఫిట్ ఎంతంటే?
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Irumudi: టీ తాగారా? టిఫిన్ చేశారా? అంటూ పక్కవాళ్లను, చుట్టాలను పలకరిస్తుంటాం. ఇప్పుడు ఇందులోకి ఓ కొత్త ప్రశ్న కూడా చేరింది. అదే.. ఇరుముడి చూశారా? అవును.. ఇప్పుడు కామన్ పీపుల్ కు ఇది కామన్ ప్రశ్నగా మారింది. ఇద్దరు వ్యక్తులు కలిసినా, ఫ్యామిలీ ఒక్క చోట చేరినా ఇప్పుడు ఇరుముడి గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూశారా? లేదా? అని అడుగుతున్నారు.
తెలుగు ఆడియన్స్ మీద ఇరుముడి మూవీ చూపించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. సినిమా అంటే కేవలం రెండున్నర గంటల ఎంటర్ టైన్మెంట్ అని, థియేటర్ బయటకు రాగానే చాలా మంది దాన్ని మర్చిపోతారు. కానీ ఇరుముడి అలాంటి మూవీ కాదు. జనాలు ఈ సినిమాను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. తమ లైఫ్ లో దీన్ని భాగం చేసుకున్నారు. అందుకే రోజువారీ మాటల్లోనూ ఇరుముడి ప్రస్తావన తీసుకొస్తున్నారు.
ఫ్యామిలీ ఫంక్షన్ అయినా. ఫ్రెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.