భారతదేశం, మే 2 -- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో క్లాసెన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయే ఈ బ్యాటర్ ను తెలుగు జనాలు అభిమానిస్తారు. సన్రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్నప్పటి నుంచి క్లాసెన్ ను ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. కానీ తాజాగా ఓ అభిమాని పట్ల క్లాసెన్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రీసెంట్ గా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో బయట తిరిగాడు. కూతురు, భార్యతో కలిసి చక్కర్లు కొట్టాడు. అయితే తమ అభిమాన ఆటగాడు కనిపించినప్పుడు ఫొటో తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఓ ఫ్యాన్ కూడా దీని కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో క్లాసెన్ తీరు షాకింగ్ గా ఉంది.
బయట ఏదో ఒక చోట క్లాసెన్ తో ఫొటో దిగేందుకు, వాళ్ల ఫ్యామిలీని వీడియోలు తీసేందుకు ఓ అభిమాని ప్రయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.