iPhone 18 pro : ఐఫోన్ 18 ప్రో లీక్స్.. భారీగా ధర పెంపు! పవర్ఫుల్ చిప్సెట్?
భారతదేశం, జూలై 21 -- యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరీ ముఖ్యంగా ఐఫోన్ 18 సిరీస్ అప్పుడే హాట్ టాపిక్‌గా మారిపోయింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, సంస్థ తదుపరి మోడళ్లు 'ఐఫోన్ 18 ప్రో', 'ఐఫోన్ 18 ప్రో మాక్స్'కు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం, ఈసారి యాపిల్ తన ప్రో వేరియంట్లలో విప్లవాత్మక కెమెరా సాంకేతికతను, అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌ను పరిచయం చేయబోతోంది. సెప్టెంబర్ 2026లో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ ఫోన్ల ధరలు మునుపటి కంటే భారీగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 ప్రో వేరియంట్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ చూసేయండి..
వచ్చే ఐఫోన్ ప్రో సిరీస్ ధరల విషయంలో టెక్ రంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.