భారతదేశం, సెప్టెంబర్ 10 -- మచ్​ అవైటెడ్​ ఐఫోన్​ 17 సిరీస్​ని యాపిల్​ సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన "ఆ డ్రాపింగ్" ఈవెంట్‌లో 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించింది. అవి ఐఫోన్​ 17, ఐఫోన్​ 17 ఎయిర్​, ఐఫోన్​ 17 ప్రో, ఐఫోన్​ 17 ప్రో మ్యాక్స్​. ఇవి ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ 17 సిరీస్ ధరలు రూ. 82,900 నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ 2టీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 2,29,900 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఐఫోన్​ 17 సిరీస్​ ధరలు, స్పెసిఫికేషన్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్ 17: 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,900. 512జీబీ మోడల్ ధర రూ. 1,02,900.

ఐఫోన్ ఎయిర్: ఈ మోడల్ ధర రూ. 1,19,900 నుంచి మొదలవుతుంది. 256జీబీ వేరియంట్ ధర ఇది. 512జీబీ మోడల్ ధర రూ. 1,39,900 కాగా, టాప్-ఎండ్ 1టీబీ స్టోరేజ్ మో...