భారతదేశం, ఆగస్టు 29 -- భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ, మహారత్న హోదా కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్​), యువ నిపుణులకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రకటించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకున్న ఈ సంస్థ.. 2025లో జరిగే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల కోసం రిజిస్ట్రేషన్​ ప్రక్రియను అతి త్వరలో ప్రారంభించనుంది. పెట్రోలియం, గ్యాస్, పెట్రోకెమికల్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో విస్తృతంగా ఉన్న ఐఓసీఎల్.. దేశ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ భారీ సంస్థలో భాగం కావడానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక సువర్ణావకాశం.

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025 ప్రకటన ప్రకారం.. కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఐఓసీఎల్​ రిక్రూట్...