భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్​) ఇంజినీర్/అధికారి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐఓసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21, 2025న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి.

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025కి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కోసం అడ్మిట్ కార్డులు అక్టోబర్ 17న విడుదల అవుతాయి. పరీక్ష అక్టోబర్ 31, 2025న నిర్వహిస్తారు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. పూర్తి విద్యార్హతల వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

నోటిఫికేషన్​ లింక్​ కింద ఇవ్వడం జరిగి...