Instagram Plus : రూ. 299కి ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్- 'ప్లస్'లో లభించే ఫీచర్లు ఏంటో తెలుసా?
భారతదేశం, జూన్ 7 -- Instagram Plus in India : ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్‌లలో కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మెటా సంస్థ కీలక అడుగు వేసింది. ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'ఇన్స్టాగ్రామ్ ప్లస్' పేరుతో పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. అదనపు కంట్రోల్స్, మెరుగైన ఇన్సైట్స్, ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం ఒక ఆప్షనల్ అప్‌గ్రేడ్‌గా దీనిని ప్రవేశపెట్టారు. మనదేశంలో ఈ ఇన్స్టాగ్రామ్ ప్లస్ సేవలను పొందడానికి వినియోగదారులు నెలకు రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా నచ్చిన వారికి మరింత దగ్గరవ్వడం, ప్రివ్యూలు-ఇన్సైట్స్ చూడటం, ప్రొఫైల్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవడం వంటి మూడు ప్రధాన విభాగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.