Inji Vellam Release Date: మణిరత్నం, సాయి పల్లవి, విజయ్ సేతుపతి ఇంజి వెల్లం రిలీజ్ డేట్ ఇదే.. జనవరిలో వస్తున్న మూవీ
భారతదేశం, నవంబర్ 12 -- Inji Vellam Release Date: వెండితెరపై ప్రేమకథలను అత్యంత కవితాత్మకంగా, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించడంలో దర్శకుడు మణిరత్నం స్టైలే వేరు. గతంలో ఆయన తెరకెక్కించిన 'మౌనరాగం', 'గీతాంజలి', 'సఖి' , 'ఓ కాదల్ కన్మణి' చిత్రాలు భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్ రొమాంటిక్ సినిమాలుగా నిలిచిపోయాయి.
ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ డ్రామా జోనర్‌లోనే 'ఇంజి వెల్లం' చిత్రంతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి మణిరత్నం సిద్ధమయ్యారు.
తమిళంలో 'ఇంజి వెల్లం' అంటే తెలుగులో 'అల్లం బెల్లం' అని అర్థం. తీపి, ఘాటు కలయికలాగే.. పూర్తి భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే అందమైన ప్రేమ, దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ టైటిల్‌ను ఖరారు చేశారు.
విడుదల తేదీ ప్రకటన సందర్భంగా మద్రాస్ టాకీస్ విడుదల చేసిన షార్ట్ మోషన్ పోస్టర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.