భారతదేశం, ఏప్రిల్ 22 -- Indraja: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ.. ఇప్పుడు సినిమాలు, టీవీ షోలతో బిజీగా మారిపోయారు. ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు ఆమె జడ్జ్ గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నుంచి వచ్చి చాలా ఫేమస్ అయిన నటుడు సుడిగాలి సుధీర్ గురించి ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అతని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
సుడిగాలి సుధీర్ గురించి ఇంద్రజ తాజాగా ఓ టాక్ షోలో మాట్లాడింది. తమ బంధం గురించి వివరించింది. ''సిద్ధు (సుధీర్) నాకు కొడుకు లాంటివాడు. నన్ను అమ్మా అని పిలుస్తాడు. అమ్మ అంటే అమ్మలాగే చూసుకుంటాడు. ప్రేమ, గౌరవం చూపిస్తాడు. అది చూసినప్పుడు ఇది దేవుడు ఇచ్చిన బంధంలా అనిపిస్తుంది'' అని ఇంద్రజ తెలిపింది.
సుడిగాలి సుధీర్ తనకు కొడుకు లాంటివాడని ఇంద్రజ మరోసారి స్పష్టం చేసింది. జబర్దస్త్ లో కూడా తమను నిజంగాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.