India Skills Report 2026 : మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న 8 స్కిల్స్- ఇవి నేర్చుకుంటే జాబ్ పక్కా!
భారతదేశం, అక్టోబర్ 27 -- నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో ఉద్యోగ అవకాశాలు సాధించాలంటే కేవలం సాంప్రదాయ డిగ్రీలు మాత్రమే సరిపోవు! మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను పెంపొందించుకున్న వారిని మాత్రమే ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ యువత నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026' ద్వారా పలు కీలక విషయాలు వెలువడ్డాయి.
తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో నిరుద్యోగ స్థితిని అధిగమించి, ఉద్యోగాలు సాధించగల అర్హత ఉన్న యువత శాతం గణనీయంగా పెరిగింది. 2025లో 54.81 శాతంగా ఉన్న ఉద్యోగార్హత, 2026 నాటికి 56.35 శాతానికి పెరగడం ఎంతో ఆశాజనకమైన పరిణామం. ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా వెలుగొందుతున్న హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాల్లో గిగ్ వర్క్, ఫ్రీలాన్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.