IMD rain alert : 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
భారతదేశం, అక్టోబర్ 24 -- తెలుగు రాష్ట్రాల ప్రజలను, ముఖ్యంగా తీరప్రాంత వాసులను వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి అధికారికంగా ప్రవేశించిన వేళ బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న అల్పపీడనం సముద్రంలో వేగంగా బలపడుతోంది. దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడన ద్రోణి అక్టోబర్ 26 నాటికి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ఈ తుపాను వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపునకు పయనించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.
దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 నుంచి 48 గంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.