భారతదేశం, సెప్టెంబర్ 7 -- Illu Illalu Pillalu September 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. కానీ ధీరజ్ పక్కన ప్రేమ లేకపోవడం చూసి రామరాజు ఫీల్ అవుతాడు. దాని కారణం వేదవతి అని కోపంగా చూస్తాడు. ప్రేమ ఏమో గోడపై నుంచి ఇంట్లోకి తొంగి చూస్తుంది.

పూజ అయిపోయిన తర్వాత వేదవతి అందరికీ వాయినాలు ఇస్తుంది. ముగ్ధ వెళ్తూ బై ధీరజ్ అని చేయి ఊపుతుంది. నర్మద ఫ్రెండ్ అని ధీరజ్ కవర్ చేస్తాడు. నర్మదను సాగర్ దీవిస్తాడు. శ్రీవల్లి దీవించమంటే చందు ఒప్పుకోడు. రామరాజు చెప్పేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో దీవిస్తాడు.

కొడుకుకు చెప్పడమేనా భార్యను దీవించరా? అని రామరాజును వేదవతి అడుగుతుంది. ఈ ఇంట్లో నిజంగా సంతోషం ఉందా? నిజమైన సంతోషంతో పూజ జరిగిందా? ఇద్దరు కొడుకులు భార్యలతో కలిసి పూజలో కూర్చున్నారు. కానీ చ...