Illu Illalu Pillalu September 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భద్రావతి కుట్రలు చిత్తు-గ్రాండ్ గా ధీరజ్, ప్రేమ పెళ్లి
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Illu Illalu Pillalu September 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను పెళ్లికి ఒప్పించిన నర్మదపై రామరాజు పొగడ్తలు కురిపిస్తాడు. ధీరజ్, ప్రేమను చూసి పొంగిపోతాడు. వీళ్లు పెళ్లికి రెడీ అవుతుండగా రేయ్ రామరాజు అంటూ భద్రావతి, సేనాపతి ఆవేశంగా వస్తారు.
నా మేనకోడలిని మాయ చేసి తీసుకొస్తావా? సిగ్గు అనిపించడం లేదా? అని రామరాజును భద్రావతి అడుగుతుంది. ప్రేమ తనంతట తానే వచ్చిందని రామరాజు చెప్తాడు. ఇక సేనాపతి ఏమో రామరాజు కాలర్ పట్టుకుంటాడు. అయినా కూడా రామరాజు కూల్ గానే మాట్లాడతాడు.
నా కోడలు మనస్ఫూర్తిగా ఒప్పుకొనే వచ్చింది. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి జరుగుతుంది. గొడవ చేయొద్దని రామరాజు అంటాడు. ప్రేమ ఇంతలోనే పెళ్లికి ఎలా ఒప్పుకుంది? మీరే మనసు మార్చారని భద్రావతి అరుస్తుంది. ప్రేమ తనంతట తనే వచ్చిందని చె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.