Illu Illalu Pillalu September 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ఏడ్చేసిన మామ-బల్లక్కాయ్ పై నర్మదకు డౌట్-తిరు, సుక్కు జంప్
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Illu Illalu Pillalu September 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మధ్యాహ్నం నువ్వు విశ్వతో ఐస్ క్రీమ్ పార్లర్ కు ఎందుకు వెళ్లావని అమూల్యను నర్మద అడుగుతుంది. ధీరజ్ అన్నయ్య, ప్రేమ వదినను కలిపేందుకు ఏదో ప్లాన్ చెప్తానంటే వెళ్లానని అమూల్య చెప్తుంది.
ఆ కుటుంబాన్ని నమ్మలేం. జంటలను విడదీయడంలో వాళ్లు ఆరితేరారు. విషం, విరుగుడు ఒకేలా కనిపిస్తాయి. ప్రేమ, ధీరజ్ ను కలిపేందుకు ప్లాన్ చేస్తే మంచిదే. కానీ దాని వెనుక మాత్రం కుట్ర ఉంటే మొదటికే మోసం వస్తుందని అమూల్యకు నర్మద వార్నింగ్ ఇస్తుంది.
మరోవైపు ఒంటరిగా కూర్చుని మందు తాగుతున్న తిరుపతి దగ్గరకు చందు వెళ్తాడు. ఇంటికి వెళ్దామంటాడు. నేను చిన్నపిల్లాడినే కానీ దొంగను కాదురా. నా అక్క అలా అనేసరికి మనసు చివుక్కుమందని తిరుపతి అంటాడు. అప్పుడే మందు బాటిల్, స్టఫ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.